RRR Movie Streaming Details, బిజినెస్ 1200 కోట్ల పైనే || Filmibeat Telugu

2021-05-28 2

RRR Movie Digital and satellite rights sold for a huge price
#RRR
#RRRMovie
#Rajamouli
#Ramcharan
#JrNTR
#Aliabhatt

ఆ సినిమా థియేటర్‌లో విడుదల తర్వాత డిజిటల్‌, శాటిలైట్‌ ప్రసార హక్కులను 'పెన్‌ స్టూడియోస్‌' దక్కించుకుంది. దేశంలోనే అతిపెద్ద సినిమా ఒప్పందంగా దీన్ని అభివర్ణిస్తూ ఒక ప్రకటన చేసింది. సినిమా ప్రసారం కానున్న డిజిటల్‌(ఓటీటీ), శాటిలైట్‌(టీవీ ఛానల్) వివరాలు కూడా పెన్‌ స్టూడియోస్ వెల్ల‌డించింది.